మంగళవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న టీమిండియాకు వన్డేల్లో మాత్రం అగ్రస్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఐసీసీ బుధవారం ప్రకటించిన వన్డే ర్యాంకుల్లో టీమిండియా రెండోస్థానానికి పడిపోయింది. ఇక, టీ20ల్లో మూడోస్థానంలో నిలిచింది. <br />Official International Cricket Council ranking for One Day International (ODI) cricket teams. Discover latest ICC rankings table, predict upcoming matches, see points and ratings for all teams.